శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అమెరికా అవధానాలు - ప్రసంగాలు (అక్టోబర్ 29 - డిశంబర్ 8, 2019) 

డెట్రాయిట్, మిచిగన్ రాష్ట్రం  -  ప్రసంగం, ఆశుకవితావిన్యాసం (23 నవంబరు, 2019)

 

వేదిక:  నోవై శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.
"పాండురంగమాహాత్మ్యం - భక్తి" - ప్రసంగం.

నవంబరు 23న - USA మిచిగన్ రాష్ట్రం, డెట్రాయిట్, నోవై వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో - "పాండురంగమాహాత్మ్యం - భక్తి" సాహిత్య-అధ్యాత్మిక ప్రసంగం బాగా జరిగింది. ఆశుకవితా ప్రదర్శనం కూడా ఏర్పాటు చేసారు.
శ్రీ నారాయణ స్వామిగారికి కృతజ్ఞతలు. ముఖ్యాతిథులకు, దేవాలయ నిర్వాహణమండలికి, వచ్చి ఆశాంతం ఆస్వాదించి, ఆశీర్వదించిన తెలుగుభాషాభిమానులకు, భక్తులకు ధన్యవాదాలు. 

ఛాయా చిత్రాలు

 

 

వీడియోలు

 

వెనుక పేజీ (అమెరికా యాత్ర)