మైలురాళ్ళు


2007లో మొదటి పుస్తకం “శ్రీరాంభట్ల వేంకటీయం” (కుప్పిలి డాక్టరు గారి జీవిత చరిత్ర) లఘుపద్యకావ్యం ఆవిష్కరణ.
4వ ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా 2012లో విశాఖపట్నంలో జిల్లా స్థాయిలో గురజాడ కళాక్షేత్రంలో చేసిన అష్టావధానం.
2012లో మొట్టమొదటి FM రేడియో సంపూర్ణ అష్టావధానం. 101.4 Mhz FM - “జ్ఞానవాణి” - విశాఖ.
2013 లో “అవధాన సుధాకర” బిరుదప్రదానం – విశాఖసాహితి, శ్రీలలితాపీఠం సంయుక్తంగా.
మొదటి మొగ్గలు, ప్రతిభాస్వరాలు పుస్తకావిష్కరణలు – 2012
దూరదర్శన్ విజయవాడ కేంద్రం ద్వారా “ఆశువుగా అవధానం”
- ప్రేక్షకుల ప్రశ్నలకు పద్యరూపంలో ఆశువుగా సమాధానమిచ్చే కార్యక్రమం – ప్రత్యక్షప్రసారం