కార్యక్రమావళి


05-02-2016 రేడియో ప్రసంగం, వివిధ మౌఖిక పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు - 102 Fm Rainbow సాగరిక, ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం. ఉదయం 8 గంటలకు.


09-02-2016 రేడియో పరిచయ కార్యక్రమం - సుప్రసిద్ధ రచయిత, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షకులు, పాత్రికీయిలు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారితో పరిచయ కార్యక్రమం, 102 Fm Rainbow సాగరిక, ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం. ఉదయం 8 గంటలకు.

10-02-2016 డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాల పఠనంలో మెలకువలు, VINEX, I.A.S. Academy , విశాఖపట్నం. ఉదయం 9 గంటలకు.

11-02-2016 డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాల పఠనంలో మెలకువలు, VINEX, I.A.S. Academy , విశాఖపట్నం. ఉదయం 9 గంటలకు.

13-02-2016 అష్టావధానం - నెహ్రూ సాహితీ సమితి, ద్రాక్షారామ, తూ.గోదావరి సాయంత్రం 5.00 లకు.

16-02-2016 రేడియో ప్రసంగం, గౌ. భారతి ప్రధాని, ఆవిష్కరించిన - Skill India కార్యక్రమం గూర్చి ప్రత్యేక వ్యాఖ్యానం 102 Fm Rainbow సాగరిక, ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం. ఉదయం 8 గంటలకు.

19-02-2016 శతావధాన భారతి (సంపూర్ణ శతావధానం) పుస్తకావిష్కరణ
ఆవిష్కర్త : శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య హస్తాలమీదుగా , శ్రీలలితాపీఠం, లలితానగర్, విశాఖపట్నం. సాయంత్రం 6.00 లకు.

20-02-2016 రేడియో ప్రసంగం, హాస్య నటులు స్వర్గీయ పద్మనాభం - (బసవరాజు వెంకట పద్మనాభ రావు) గారి సినీజివిత విశేషాలతో... ప్రత్యేక కార్యక్రమం 102 Fm Rainbow సాగరిక, ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం. సాయంత్రం 7.00 లకు.

21-02-2016 ఆధ్యాత్మిక పద్యకవిసమ్మేళనం - శ్రీలలితాపీఠం, లలితానగర్, విశాఖపట్నం. సాయంత్రం 6.00 లకు.

22-02-2016 పుస్తక సమీక్ష - శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిపై వచ్చిన కీర్తనల సమీక్ష - శ్రీలలితాపీఠం, లలితానగర్, విశాఖపట్నం. సాయంత్రం 6.00 లకు.