శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అమెరికా అవధానాలు - ప్రసంగాలు (అక్టోబర్ 29 - డిశంబర్ 8, 2019) 

సిలికానాంధ్రవారి ఈ-అష్టావధానం  (16 నవంబరు, 2019)

*ఈ - అవధానం.*

వివిధ దేశాలలో, ప్రాంతాలలో ఉన్న వాళ్లను ఒక్కచోటకు దృశ్య శ్రవణ రూపంకంగా చేర్చే నూతన అవధాన వేదిక... 

Hi Tech అవధానం, ఇంటెర్నెట్ అవధానం మొదలైన పేర్లతో ఇదివరలో గరికిపాటి వారు, నేమాని వారు ఈ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించారు.

"సిలికానాంధ్ర" వారి ఆధ్వర్యవంలో మొదటిసారిగా నాబోటి యువావధానికి ఈ అవకాశం లభించింది... 

మీ అందరికీ తెలియజేయడం సంతోషం... 

ఇది మన తెలుగువారితో పాటు
భారతీయులందరూ గర్వించదగ్గ అపూర్వమైన గొప్ప ప్రయోగం.

 


ఛాయా చిత్రాలు

 

 

వీడియోలు

 

అవధాన చరిత్రలో సువర్ణాధ్యాయం..

 

 

 

వెనుక పేజీ (అమెరికా యాత్ర)