శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అమెరికా అవధానాలు - ప్రసంగాలు (అక్టోబర్ 29 - డిశంబర్ 8, 2019) 

హ్యూస్టన్ - టెక్సాస్ (10 నవంబరు, 2019)

 

నెల నెలా తెలుగు వెన్నెల -
తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్ - టెక్సాస్, అమెరికా.
తేదీ. 10.11.2019. మధ్యాహ్నం 3.30 (CST)
వేదిక: హ్యూస్టన్ అష్టలక్ష్మీ దేవాలయం. 

సంచాలకులు: "అష్టావధాని"  శ్రీ పుదూరి జగదీశన్ గారు (అమెరికాలో మొట్టమొదటి అష్టావధాని)
ముఖ్యాతిథి: శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.
పృచ్ఛకులు:
సమస్య: రొట్టె నాగరాజ శర్మ గారు
దత్తపది: కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రి గారు
వర్ణన: అంబటిపూడి నాగ త్రివిక్రమ గారు
నిషిద్ధాక్షరి: చిలుకూరి సత్యదేవ్ గారు
న్యస్తాక్షరి: పాలపర్తి ఇంద్రాణి గారు
ఆశువు: శ్రీరాంభట్ల దీప్తి గారు
పురాణ పఠనం : లంక మురళి గారు
అప్రస్తుత ప్రసంగం: అయ్యగారి సీతారామ్ గారు.


ఛాయా చిత్రాలు

 

 

వీడియోలు

 

వెనుక పేజీ (అమెరికా యాత్ర)