శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అమెరికా అవధానాలు - ప్రసంగాలు (అక్టోబర్ 29 - డిశంబర్ 8, 2019) 

ఆస్టిన్ - టెక్సాస్ (9 నవంబరు, 2019) "ద్విగళ అష్టావధానం"


 

ఒకే వేదిక మీద ఇద్దరు అవధానులు ఒకేసారి చేసిన రెండు అష్టావధానాల విశేషమైన ప్రక్రియ. ప్రప్రథమంగా అమెరికాఖండంలో టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్ లో జరిగింది. 

చిరంజీవి - గన్నవరం లలితాదిత్య
చిరంజీవి - డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ అవధానులుగా ఈ క్రొత్త ప్రక్రియ విజయవంతంగా జరిగింది.


ఛాయా చిత్రాలు

 

 

వీడియోలు

 

వెనుక పేజీ (అమెరికా యాత్ర)